క్రింద ప్రస్తావించబడిన డా. అంబద్కర్ రచనలు మిమ్మల్ని బాహ్య లింక్‌లకు తీసుకు వెళ్ళును
రచనలు – ప్రసంగాలు
-
భారతదేశంలో కులాలు; కుల నిర్మూలన; భాష ప్రయుక్త రాష్ట్రంగా మహారాష్ట్ర; అదుపులు – సమతుల్యముల అవశ్యకత; భాష ప్రయుక్త రాష్ట్రములపై ఆలోచనలు; రనడే, గాంధీ, జిన్నా; సౌత్‌బరో కమిటీకి ఇచ్చిన వాంగ్మూలము; సమాఖ్యకు పోటీగా స్వేచ్చ; కుల మతపర ప్రతిష్టంబన; పరిష్కారమార్గం; రాష్ట్రాలు అల్పసంఖ్యాక వర్గాలు; భరతదేశములో చిన్న కమతాలు; రస్సెల్ సమాజ పునర్నిర్మాణం
- బొంబాయి శాసనసభలో డా. అంబేద్కర్ ప్రసంగాలు; సైమన్ కమిషన్‌పై డా. అంబేద్కర్; రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ అబేద్కర్
- అముద్రిత రచనలు: హిందూ మతము – తాత్వికత; భారతదేశం – కమ్యూనిజానికి ముందు కావలసినవి; ప్రాచీన భారతదేశములో విప్లవము – ప్రతివిప్లవము; బుద్ధుడు – కార్ల్ మార్క్స్; పుస్తక ప్రణాళికలు
-
హిందూమతములో చిక్కుముడులు: ప్రజల మేల్కొలుపుకోసం వివరణ
-
అముద్రిత రచనలు: అస్పృశ్యులు లేదా భారతావనిలో బహిష్కృతుల సంతతి; అస్పృశ్యులు-అస్పృశ్యతపై సామాజిక-రాజకీయ-మతసంబంధమైన వ్యాసాలు
-
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన – అర్ధికవిధానం: మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కోర్సులో సమర్పించిన పత్రం; బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల ఆర్థిక పరిణామం; రాయల్ ఎకనామిక్ సొసైటీ జర్నల్, లండన్ లో సమీక్ష; రూపాయి సమస్య; వివిధ వ్యాసాలు; సమీక్షలు; ఉప్పోద్గతాలు
-
శూద్రులెవరు?; ఇండో ఆర్యన్ సమాజములో వారు చతుర్ధ వర్ణం ఎలాగయ్యారు?; అస్పృశ్యులెవ్వరు?; వారెవ్వరు? ఎందుకలా అయ్యారు?
- పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు. సంపుటం – 9
-
మొదటి భాగం: కాంగ్రెస్, గాంధీ అంటారని వారికీ ఏంచేశారు? రెండవ భాగం: అస్పృశ్యుల విముకి – గాంధీ
-
ఉపన్యాలు: గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా డా. అంబేద్కర్
-
విజ్ఞాపన; అధికార బదిలీకి సంభందించిన ఉత్తర ప్రత్యుత్తరాలు; నివేదికలు;
-
ప్రశ్నలు, సమాధానాలు (1942 సెప్టెంబర్ నుండి 1946 ఏప్రిల్ వరకు): గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా డా. అంబేద్కర్ (1942-1946)
-
ప్రశ్నలు, సమాధానాలు (1942 సెప్టెంబర్ నుండి 1946 ఏప్రిల్ వరకు) : గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా డా. అంబేద్కర్ (1942-1946)
- బుద్ధుడు మరియు అతని ధర్మమూ
- ప్రాచీన భారతీయ వాణిజ్యము,అస్పృశ్యులు-బ్రిటిష్ ప్రభుత్వం; బ్రిటిష్ రాజ్యాంగం-ప్రసంగాలు విభిన్న చట్టాలపై నోట్స్; అన్నిమతాలకు అస్పృశ్యులే – తదితర వ్యాసాలు